|
chicken |
చికెన్ |
|
|
Really? |
నిజంగా? |
|
|
brother (elder brother) |
అన్నయ్య |
|
|
brother (younger brother) |
తమ్ముడు |
|
|
No, thank you. |
పర్వాలేదు |
|
|
take |
తీసుకోండి |
|
|
Thank you. |
ధన్యవాదాలు |
|
|
sorry |
క్షమించండి |
|
|
Excuse me. |
క్షమించండి |
|
|
I forgot. |
మర్చిపోయాను |
|
|
one minute |
ఒక్క నిమిషం |
|
|
eating |
తింటున్నాను |
|
|
singing |
పాడుతున్నాను |
|
|
walking |
నడుస్తున్నాను |
|
|
I want tea. |
నాకు టీ కావాలి |
|
|
running |
పరుగెడుతున్నాను |
|
|
I’m hungry. |
నాకు ఆకలిగా ఉంది |
|
|
I’m thirsty. |
నాకు దాహంగా ఉంది |
|
|
Are you hungry? |
మీకు ఆకలిగా ఉందా? |
|
|
Are you thirsty? |
మీకు దాహంగా ఉందా? |
|